cover image: మంచుకూ వేసవికీ మధ్య చిక్కుకుపోయిన బకర్‌వాల్‌లు

20.500.12592/ctj0v0

మంచుకూ వేసవికీ మధ్య చిక్కుకుపోయిన బకర్‌వాల్‌లు

16 Sep 2023

2023 వేసవికాలంలో జమ్మూ అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కిపోవటంతో, హిమాలయాల పైపైకి వెళ్ళేందుకు పశుపోషకులు సిద్ధపడ్డారు. కానీ అసాధారణమైన రీతిలో అక్కడి పచ్చిక బయళ్ళలోని శీతల వాతావరణం వారిని అక్కడికి వెళ్ళనివ్వకుండా చేసింది. ఈవిధంగా ఎదురుచూస్తూ అనేకమంది మార్గమధ్యంలో పడిన అకాల వర్షాలకు తమ పశుసంపదను నష్టపోయారు

Authors

Muzamil Bhat,Sanviti Iyer,Sudhamayi Sattenapalli

Published in
India
Rights
© Muzamil Bhat,Sanviti Iyer,Sudhamayi Sattenapalli