cover image: 'నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను'

20.500.12592/fq2hrz

'నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను'

12 Sep 2023

నాథ్‌జోగీ సంచార సముదాయంలో ఇంతవరకూ ఏ బాలికా పదవ తరగతిలో ఉత్తీర్ణురాలు కాలేదు. గట్టి దృఢసంకల్పంతో మహారాష్ట్ర, బుల్‌డాణా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన జమునా సోళంకే ఆ అడ్డంకిని బద్దలుకొట్టింది. ఇది ఆమె కథ

Authors

Jamuna Solanke,Sudhamayi Sattenapalli

Published in
India
Rights
© Jamuna Solanke,Sudhamayi Sattenapalli