cover image: క్రికెట్ బంతులు తయారుచేసేవాళ్ళకు ఆ పనితో తప్ప ఆటతో పనిలేదు

20.500.12592/5pbt5r

క్రికెట్ బంతులు తయారుచేసేవాళ్ళకు ఆ పనితో తప్ప ఆటతో పనిలేదు

20 Jul 2023

క్రికెట్ ఆటలో కేంద్రంగా మెరిసే ఎర్రటి బంతిని మీరట్ జిల్లాలోని అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికులు తయారుచేస్తారు. వీళ్ళు అనేక గంటల పాటు చర్మశుద్ధి చేయటం, పూత పూయటం, కత్తిరించడం, కుట్టడం, బంతి రూపం వచ్చేలా చేయడం, లక్క అంటించడం, ముద్ర వేయటం వంటివి చేస్తారు. క్రికెట్ ఆట చుట్టూ ఎంతటి ఆకర్షణ ఉన్నా, క్రికెట్ బంతులు తయారుచేయడం మాత్రం కుల ఆధారిత వృత్తిగానే కొనసాగుతోంది

Authors

Shruti Sharma,Riya Behl,Ravi Krishna

Published in
India
Rights
© Shruti Sharma,Riya Behl,Ravi Krishna