సంచార లోహార్ (కమ్మరి) సముదాయానికి చెందిన సల్మా, విజయ్‌లు హరియాణాలోని బహాల్గఢ్ మార్కెట్లో రోడ్డు పక్కన తాత్కాలికమైన ఇళ్ళలో ఉంటూ, అక్కడే పనిచేస్తుంటారు. అక్కడ వాళ్ళు ఏ రోజుకారోజు తమను వెళ్ళగొడతారేమోననే భయంతో బ్రతుకుతూ జల్లెడలు, సుత్తులు, పారలు, గొడ్డలి తలలు, ఉలులు తయారుచేసి అమ్ముతూ ఉంటారు
Authors
- Published in
- India
- Rights
- © Sthitee Mohanty,Swadesha Sharma,Venu GVGK