సోనీపత్ కమ్మరులు: భావిజీవితాలకు సుత్తి దెబ్బలు

14 Oct 2024

సంచార లోహార్ (కమ్మరి) సముదాయానికి చెందిన సల్మా, విజయ్‌లు హరియాణాలోని బహాల్‌గఢ్ మార్కెట్లో రోడ్డు పక్కన తాత్కాలికమైన ఇళ్ళలో ఉంటూ, అక్కడే పనిచేస్తుంటారు. అక్కడ వాళ్ళు ఏ రోజుకారోజు తమను వెళ్ళగొడతారేమోననే భయంతో బ్రతుకుతూ జల్లెడలు, సుత్తులు, పారలు, గొడ్డలి తలలు, ఉలులు తయారుచేసి అమ్ముతూ ఉంటారు

Authors

Sthitee Mohanty,Swadesha Sharma,Venu GVGK

Published in
India
Rights
© Sthitee Mohanty,Swadesha Sharma,Venu GVGK