cover image: కొడవటిపూడి కుమ్మరులు

20.500.12592/612js46

కొడవటిపూడి కుమ్మరులు

6 Feb 2024

భద్రరాజు 10 లీటర్ల నీరు పట్టే మట్టి కుండలను తయారుచేస్తారు. ఈ ప్రక్రియలోని ప్రతిభాగాన్నీ ఆయన చేతితోనే చేస్తారు, కొన్నిపనులలో ఆయన భార్య కూడా ఆయనతో పాటు కలిసి పనిచేస్తారు. కొడవటిపూడిలోని ఇతర కుమ్మరులు యంత్రంతో నడిచే సారెలకు మారినప్పటికీ, 70 ఏళ్ళ అనుభవజ్ఞుడైన ఈ కుమ్మరికి మాత్రం అలా మారాలనే ఉద్దేశ్యం లేదు

Authors

Ashaz Mohammed,Sanviti Iyer,Neeraja Parthasarathy

Published in
India
Rights
© Ashaz Mohammed,Sanviti Iyer,Neeraja Parthasarathy