cover image: పిల్లలు తప్పిపోయినప్పుడు...

20.500.12592/ngf1zb3

పిల్లలు తప్పిపోయినప్పుడు...

11 Dec 2023

ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు తప్పిపోతుంటారు, వాళ్లలో ఎక్కువమంది యుక్త వయస్సులో ఉన్న ఆడపిల్లలే. ఎలాగోలా వాళ్లెక్కడున్నారో తెలుసుకుని, వాళ్లను తిరిగి ఇంటికి తీసుకువచ్చినా, వాళ్ళు తిరిగి మామూలు మనుషులుగా మారటం చాలా కష్టం – వాళ్ల గాయాలు మానేందుకు ఏం చేయాలో చెప్పడానికి గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి కౌన్సెలింగ్ లేదు. ఇది మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కథ

Authors

Parth M.N.,Priyanka Borar,PARI Desk,Ravi Krishna

Published in
India
Rights
© Parth M.N.,Priyanka Borar,PARI Desk,Ravi Krishna